గుడేబాల్లూర్ గ్రామ టైరోడ్ లో అన్నదానంలో పాల్గొన్న ఎస్ఐ నవీద్

విజేత,కృష్ణ : కృష్ణ మండలంలోని గుడేబాల్లూర్ గ్రామ టైరోడ్ లో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో కృష్ణ ఎస్ఐ నవీద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గణపతి మండపం వద్ద భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు. అనంతరం గణపతి నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు డీజే లకు అనుమతి లేదని, ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని, శాంతియుతంగా నిమజ్జనం పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :