
సిఐటియు నాయకులు డిమాండ్ ఎంఈఓ కు వినతి పత్రం
విజేత,దేవరపల్లి : దేవరపల్లి మండలంలోప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతన బకాయిలు బిల్లులు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో దేవరపల్లి మండల విద్యాశాఖ అధికారి భరత్ రాజ్ కి వినతిపత్రం అందజేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులు. మండల సిఐటియు. నాయకులు. ఎస్ భగత్ సిపిఎం నాయకులు కొత్త గుండి రత్నాజీ తదితర కార్మికులు పాల్గొన్నారు.








