ఉపాధి హామీ కూలీలకు అండగా నిలిచిన 1వ వార్డు మెంబర్ గోర్ల కడి శ్రీనివాస్.మన గ్రామం -మన అభివృద్ధి

విజేత ,రంగారెడ్డి : షాద్నగర్ నియోజకవర్గం ,కొందూరు మండలం ,ఉమ్మెంత్యాల గ్రామంలో ,ఉపాధి హామీ పనులు చేస్తున్న ,కూలీల పట్ల తన మంచి మనసును చాటుకున్నారు .ఒకటవ వార్డు మెంబర్ గోర్లకడి శ్రీనివాస్, ఉపాధి హామీ కూలీలు, ఎండలో కష్టపడి పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల దాహాన్ని గుర్తించి. వారి కోసం తన సొంత ఖర్చులతో ,తంసప్ ,కూల్ డ్రింక్స్ ,వాటర్ బాటిల్స్ ,తెప్పించి కూలీల వారి దాహాన్ని తీర్చారు. కూలీల కష్టాన్ని గుర్తించి ,వారికి అండగా నిలవడం నిజమైన ప్రజాసేవకు నిదర్శనం ,పదవిలో ఉండటం గొప్ప కాదు ,ప్రజల కష్టాల్లో తోడుగా ఉండటమే నిజమైన గొప్పతనం అని చెప్పుకొచ్చారు.

Views: 87

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :