మాలమహానాడు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు బి వెంకటేష్ మరియు జరుపుల వెంకట్ కు డాక్టరేట్ అవార్డు రావడం గర్వకారణం 

– జయ కిరణ్ గ్లోబల్ స్కూల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ విష్లావత్ బాల్య

విజేత,చౌడాపూర్ : వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల వాసి బ్యాగరి వెంకటేష్ మరియు మక్త వెంకటాపూర్ గ్రామ నివాసి జరుపుల వెంకట్ కు గౌరవ డాక్టరేట్ అవార్డు రావడం చౌడాపూర్ మండల కేంద్రానికి చాలా గర్వకారణమని జయ కిరణ్ గ్లోబల్ స్కూల్ విద్య సంస్థల చైర్మన్ డాక్టర్ బాల్య అన్నారు సోషల్ సర్వీస్ సామాజిక సేవ లో గత కొన్ని సంవత్సరాలుగా తన వంతు సహకారాలు అందిస్తున్న వెంకటేష్ మునుమందు కూడా ఇలాగే సమాజ సేవలో భాగస్వాములై తన వంతు కృషి ఉండాలని జయ కిరణ్ గ్లోబల్ స్కూల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ విష్లావత్ బాల్య అన్నారు అదేవిధంగా జెరుపుల వెంకట్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉత్తమ రాజకీయ నాయకులుగా రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలని అనే దానికి జరుపల వెంకట్ ఉదాహరణ అని డాక్టర్ బాల్య కొనియాడారు గౌరవ డాక్టరేట్ అవార్డు న్యూ ఢిల్లీలో అందుకున్నా విషయం తెలిసిందే ఈ సందర్భంగా జయ కిరణ్ గ్లోబల్ స్కూల్ విద్య సంస్థల చైర్మన్ డాక్టర్ విస్లావత్ బాల్య స్కూల్ ప్రిన్సిపాల్ మురుగన్ ఉపాధ్యాయులు భాగ్య మల్లేష్ జయంతి లక్ష్మి జయంతి అంజలీ తోటి ఉపాధ్యాయులతో డాక్టర్ పట్టా అందుకున్న డాక్టర్ బి వెంకటేష్ డాక్టర్ జరుపల వెంకట్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బోయిని బాలరాజ్ యశ్వంత్ చక్రం బుచ్చయ్య చిన్నారి విద్యార్థినీ విద్యార్థులు కే మోక్షిత బి ఆరాధ్య నవదీప్ అభియాన్ అభి మహేష్ అక్షిత వైష్ణవి ఎస్ వైష్ణవి మహేష్ కిరణ్ అభిరామ్ దేవాన్ష్ బద్రి మహేర్ నితీష్ జస్వంత్ తదితరులు పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :