అమలాపురం, విజేత ప్రతినిధి : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లెక్సీ కడుతూ మంగళవారం రాత్రి బెండమూర్లంక కు చెందిన రోళ్ళ ప్రేమ్ కుమార్ విద్యుత్ షాక్ తో (22) మృతి .మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియాఆసుపత్రికి తరలింపు రాళ్ళ ప్రేమ్ కుమార్ 22 అనంతపురంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు బివిసి కాలేజీలో మంగళవారం రాత్రి స్నేహితులతో కలిసి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ కొట్టి మృతి చెందాడు ఈ. విషయం తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు కుటుంబ సభ్యులు ను కలిసి సంతాపం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :