దుద్దుకూరు హై స్కూల్ విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ 

విజేత,దేవరపల్లి : దుద్దుకూరు గ్రామానికి చెందిన సౌజన్య డెయిరీ ఫోరం ప్రొప్రైటరీ పాముల ఫకీర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 15,000 రూపాయల విలువ చేసే స్పోర్ట్స్ డ్రెస్ లు బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యులు పి. వీర్రాజు ఏ .వెంకటేశ్వరరావు, పీడీ కోడి రామ్ కుమార్., నసీం బేగం, మరియు ఇతర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :