
విజేత,దేవరపల్లి : దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి. రైతు బాంధవుడు స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా గ్రామ వైసీపీ శ్రేణులు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమంలో గ్రామ వైసిపి అధ్యక్షులు బళ్ల సత్యనారాయణ మాజీ ఏఎంసి చైర్మన్ నరహరిశెట్టి రాజేంద్ర బాబు మాజీ సర్పంచ్ బొంతా భరత్ బాబు నరహరిశెట్టి సుధాకర్ నరహరిశెట్టి దొరబాబు బళ్ల వెంకటేశ్వరరావు ఎంపీటీసీ సభ్యులు బొంతా చినబాబు గంగవరపు రత్నావళి మామిడిపల్లి సుధీర్ కుమార్ జువ్వల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు








