ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ సాయి శ్రీనివాస్ 

విజేత,కొవ్వూరు ; తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం పంగిడి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీచర్ పల్లికొండ విజయ రవికుమార్ ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ సాయి శ్రీనివాస్ పంగిడి జిల్లా పరిషత్ హై స్కూల్ కు విచ్చేసి జిల్లా అవార్డు పొందిన పల్లికొండ రవికుమార్ ను. హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం ఎస్ ఎల్ ఎన్ వి రామారావు సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు. సిబ్బంది పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :