కాల్వకు గండి వృధాగా పోతున్న నీరు,

విజేత, చిలుకూరు : చిలుకూరు సాగర్ కెనాల్ కింద ముత్యాల బ్రాంచ్ పెద్ద కాలవ కింద ఉన్నటువంటి పిల్ల కాలువ కు సాగర్ నీటిని విడుదల చేయడంతో, కాలువకు పోసిన మట్టి కొట్టుకపోయి గండిపడి నీరు వృధాగా పంట పొలాల్లోకి వెళుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి కాల్వకు మరమ్మతులు చేసి గండి పూడ్చివేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు.