వేములవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం అద్దె బకాయిలపై ఇంటి యజమాని ఆగ్రహం

మూడేళ్లుగా అద్దె 60.000 కరెంటు బిల్లు 200,000చెల్లించలేదని ఆరోపణ

మార్కెట్‌యార్డుకు కార్యాలయం తరలింపుపై అభ్యంతరం

విజేత,వేములవాడ :

అద్దె బకాయిలు చెల్లించకుండానే తరలించడం సరికాదన్న యజమాని ఈ నెల 3న కార్యాలయం తరలిస్తున్నట్లు సమాచారం బకాయిలు చెల్లించిన తర్వాతే కార్యాలయం ఖాళీ చేయాలని డిమాండ్ అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరిన ఇంటి యజమాని తాళం వేయడంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :