సీమా అవార్డ్స్ లో దుమ్ము రేపిన ఆ రెండు మూవీలు




ఆ రెండు మూవీలు సీమా ఆవార్డ్స్ లో దుమ్ము రేపాయి. అందులో ఒకటి తెలుగు మరొకటి తమిళం. ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన 'అల వైకుంఠపురం' మూవీ అయితే మరొకటి సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరో గా నటించిన 'సూరారై పోట్రూ' ( తెలుగులో 'ఆకాశం నీ హద్దురా') మూవీ.


సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో 'అల వైకుంఠపురం' మూవీకి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమా, ఉత్తమ నేపథ్య గాయకులు, ఉత్తమ సంగీత దర్శకులు, ఉత్తమ‌ పాటల రచయిత, ఉఅత్తమ‌సహాయ నటుడు,  ఉత్తమ సహాయ నటి, ఉత్తమ ప్రతి నాయకుడు అవార్దులు వచ్చాయి.

ఇక 'సూరారై పోట్రూ సినిమాకు ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సంగీత దర్శకులు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ నేపథ్య గాయకులు తదితర అవార్డులు వచ్చాయి. 

 
 


Latest News
more

Trending
more