చలివేంద్రాలను ప్రారంభించిన యువ నాయకుడు పృథ్వీరాజ్ గారు.




చలివేంద్రాలను ప్రారంభించిన యువ నాయకుడు పృథ్వీరాజ్ గారు.

అక్షర విజేత పటాన్చెరు

పృధ్విరాజ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా ఈరోజు పటాన్చెరు పట్టణంలోని లయన్స్ క్లబ్ లో లయన్ మెంబర్స్ ఆధ్వర్యంలో పృథ్వీరాజ్ గారి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే పటాన్చెరువు పట్టణంలో పాదాచారుల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాలను దేవేందర్ రాజు గారితో కలిసి ప్రారంభించిన పృథ్వీరాజ్ గారు. ఈ కార్యక్రమంలో మాజీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నివర్తి దేవ్ గారు MDR ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
 


Latest News
more

Trending
more