అక్షర విజేత, నిజ" />  అక్షర విజేత, నిజ">


ధర్నా చౌక్ లో మోడి  దిష్టిబొమ్మ దగ్ధం 





 అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి 
 ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసన తెలంగాణ జాగ`తి కార్యకర్తలు ధర్నాచౌక్ లో శుక్రవారం రాత్రి మోడి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను ద`ష్టిలో ఉంచుకుని కవితను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో మోడి పర్యటన ఉన్న నేపథ్యంలోనే అక్రమంగా అరెస్టు చేశారని ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటుతో బుద్ది చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి జైపాల్, హరీష్ యాదవ్, రెహాన్, కార్యకర్తలు ఉన్నారు.


Latest News
more

Trending
more