వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మెగా రెడ్డి




వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మెగా రెడ్డి

అక్షర విజేత వనపర్తి ప్రతినిధి

వనపర్తి జిల్లా కేంద్రంలో బుధవారం వివిధ వివాహ వేడుకల్లో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు వివాహ వేడుకల కార్యక్రమాల వెంట లక్కాకుల సతీష్  కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ  అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్  కౌన్సిలర్ లక్ష్మీ రవి యాదవ్ మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు యూత్ కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందిమల్ల చంద్రమౌళి  వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ సురేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
 


Latest News
more

Trending
more