ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవానికి ఎమ్మెల్యే.




ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవానికి ఎమ్మెల్యే.

అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.

వనపర్తి జిల్లా కేంద్రంలో సితార ఫంక్షన్ హాల్ లో ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ పిలుపుమేరకు బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు  ఎమ్మెల్యే  తూడి మేఘా రెడ్డి కి శాలువా కప్పి  సన్మాన కార్యక్రమం నిర్వహించారు  ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే  మేఘా రెడ్డి ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కాకుల సతీష్  వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్  శాలువా కప్పి  సన్మానించారు ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు
 


Latest News
more

Trending
more