అక్షర విజేత సిద" /> అక్షర విజేత సిద">


కలెక్టరేట్ ను సందర్శించిన రవాణా,బిసి సంక్షేమ శాఖ మాత్యులు




 

అక్షర విజేత సిద్దిపేట్

శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో మంత్రికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతి పై కాసేపు చర్చించారు.
 ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి పాల్గొన్నారు.


Latest News
more

Trending
more