Bandla ganesh:బండ్ల గణేష్ హీరోగా డేగల‌ బాబ్జీ... టైటిల్ పోస్టర్ రిలీజ్




టాలీవుడ్ లో నిర్మాతగా, హాస్య నటుడుగా సుపరిచితుడైన బండల్ గణేష్ ఇప్పుడు హీరోగా నటిస్తున్నాడు. స్వాతి చంద్ర నిర్మిస్తున్న ఈ మూవీకి వెంకట్ చంద్ర దర్శకుడు. ఈ మూవీకి 'డేగల బాబ్జీ' అనే పేరును ఈ మూవీ యూనిట్ ఫిక్స్ చేసింది. శుక్రవారంనాడు ఈ టైటిల్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఆవిష్కరించారు. 

డేగల బాబ్జీ అనే టైటిల్ , ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తున్నదని దర్శక నిర్మాతలు అన్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, ఈ మూవీ ప్రేక్షకులకు గొప్పగా ఆకట్టుకుంటుందని వాళ్ళు తెలిపారు.
 


Latest News
more

Trending
more