సీఐని మర్యాదపూర్వకంగా కలసి సన్మానించిన ఆదివాసి నాయకులు




సీఐని మర్యాదపూర్వకంగా కలసి సన్మానించిన ఆదివాసి నాయకులు

అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సీఐ సతిస్ ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసిన ఆదివాసి నాయకులు  ఈ సందర్భంగా వారు ఆయనతో కొన్ని విషయాలు తెలిపారు ఆదివాసుల స్థితిగతులు జీవన విధానము ఆదివాసులకున్న సమస్యలు వారికి తెలియపరిచారు  అలాగే రాయి సెంటర్ వ్యవస్థకు సంబంధించిన విషయాలను వివరించడం జరిగిందన్నారు
 


Latest News
more

Trending
more