దేవరకొండ పట్టణంలో హత్యకు గురైన మహిళ.




దేవరకొండ పట్టణంలో హత్యకు గురైన మహిళ.

అక్షరవిజేత.    దేవరకొండ టౌన్...

దేవరకొండ పట్టణంలో  బస్ డిపో పక్కన ఉన్న బిల్డింగ్ పై  గుర్తుతెలియని మహిళ హత్యకు గురైనది.బుధవారం రోజు రాత్రి ఎవరో గుర్తుతెలియని వాలు మహిళను గొంతు కోసి హత్య చేసి చంపేశారు...దేవరకొండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు...
 


Latest News
more

Trending
more