Logo
Date of Publish : 27 September 2026, 9:52 am
Editor : B. Anil Kumar

2,22.222 ముద్దేం గూడ గ్రామపంచాయతీ వినాయకుని లడ్డు కైవసం చేసుకున్న ముద్దెం గూడ మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య

2,22.222 ముద్దేం గూడ గ్రామపంచాయతీ వినాయకుని లడ్డు కైవసం చేసుకున్న

*ముద్దెం గూడ మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య

విజేత,రంగారెడ్డి : చేవెళ్ల నియోజకవర్గం, షాబాద్ మండలం,ముద్దేం గూడ గ్రామంలో,వినాయకుడి లడ్డు 2, 22,222 రెండు లక్షల 22 వేల 222 రూపాయలకు కైవసం చేసుకున్న మాజీ ఎంపిటిసి కుమ్మరి చెన్నయ్య అన్నదాన కార్యక్రమం చేపట్టి లడ్డు కైవసం చేసుకున్నాడు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కుమ్మరి చెన్నయ్యాను చల్లగా చూడాలని ముద్దెం గూడ గ్రామస్తులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరింకెన్నో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )