Logo
Date of Publish : 26 September 2026, 2:23 pm
Editor : B. Anil Kumar

వైభవోపేతంగా మట్టి వినాయకుడి నిమజ్జన మహోత్సవం

విజేత,రాయికోడ్: సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ లోని హనుమాన్ మందిరంలో వినాయక చవితి నవరాత్రులలో భాగంగా ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడికి పన్నెండు రోజులుగా భక్తిశ్రద్దలతో పూజాకార్యక్రమాలు నిర్వహించి శుక్రవారం పిల్లలు, పెద్దలు,యువకులు,మహిళలు  చిరుతాల రామాయణం,భక్తి పాటలకు నృత్యాలు చేస్తూ,భజన చేస్తూ పురవిధులగుండా శోభాయాత్రను నిర్వహించి విఘ్నేశ్వరుడిని గంగమ్మ ఒడికి చేర్చడం జరిగింది.

అంతకుముందు నిర్వహించిన ప్రసాదాల వేలం పాటలో పెద్ద లడ్డును రాయికోడ్ వాస్తవ్యులు ఇందూరి ప్రభాకర్ తండ్రి మొగులప్ప 75,500/-రూపాయలకు,చిన్నలడ్డును అంజలి మోటార్స్ యజమాని బాదర్ గామ వాస్తవ్యులు మెకానిక్ నర్సింలు తండ్రి అంజన్న 50,500/-రూపాయలకు దక్కించుకున్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )