Logo
Date of Publish : 26 September 2026, 3:13 pm
Editor : B. Anil Kumar

ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు – హాజరైన కలెక్టర్ ప్రియాంక

విజేత,కృష్ణ : కృష్ణ మండలకేంద్రంలో ముడుమాల్ నిలువురాళ్ల ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక హాజరయ్యారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం కలెక్టర్ సి ఎచ్ ప్రియాంక మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి, పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )