కౌన్సిలర్ ముద్దం రాజేశ్వరితిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా
విజేత,చొప్పదండి: చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో వన మహోత్సవంలో భాగంగా సోమవారం మొక్కల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.12వ వార్డు కౌన్సిలర్ ముద్దం రాధా తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ ముఖ్యఅతిథిగాహాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేస్తూ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో,పెరుమండ్ల మానస గంగయ్య గౌడ్,గుర్రం రాజేందర్ రెడ్డి,కొత్త గంగారెడ్డి,పిట్టల వెంకటేష్,జిట్ట కుమార్, సింహాచలం ప్రభాకర్, గుంటి స్వరూపశ్యామ్, కనుమల రాజశేఖర్,మారు తిరుపతి రెడ్డి,బోడిగే తిరుపతి, బోడిగే మహేందర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.