Logo
Date of Publish : 02 September 2026, 12:41 pm
Editor : B. Anil Kumar

స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత దేశం, ధర్మం వైపు నడుస్తూ బీజేపీ ని బలోపేతం చేయాలి

బీజేపీ క్రిష్ణ మండల అధ్యక్షులు నల్లె నరసప్ప.

విజేత,కృష్ణ : క్రిష్ణ మండలం తంగిడిగి కుసుమూర్తి గ్రామాల్లో బీజేవైఎం మండల అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో స్థానిక సీనియర్ నాయకుల సమక్షంలో బీజేవైఎం నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది అని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షుడు హాజరై నూతన బీజేవైఎం కమిటీలు భారతీయ జనతా పార్టీ నూతన ఉత్తేజంతో యువత పెద్ద ఎత్తున పార్టీలో స్వాగతించి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వివరించి దేశం కోసం ధర్మం కోసం వివేకానంద చూపిన సన్మార్గంలో నడుస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఉద్దేశం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సచిన్ బట్ స్థానిక సీనియర్ నాయకులు శంకరయ్య శెట్టి మరెప్ప నాగేంద్ర బూత్ అధ్యక్షులు పర్వత్ రెడ్డి జెన్సీర్ సాయి బన్న ,రవి గౌడ శ్రీనర్సింగా మల్లప్ప తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )