Logo
Date of Publish : 19 September 2026, 8:37 am
Editor : B. Anil Kumar

షాబాద్ లో రైతులకు కుసుమ విత్తనాలు పంపిణీ..కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ

విజేత, రంగారెడ్డి : చేవెళ్ల నియోజకవర్గం,షాబాద్ మండలంలో, ఎన్,ఎం,ఈ,ఓ ఓ,ఎస్ 20-26 27 కింద కుసుమ విత్తన పంపిణీ నేషనల్ మిషన్ అన్ ఎడిబుల్ ఆయిల్స్ నూనె గింజల మిషన్ ఓఎస్ 2026 27 కార్యక్రమంలో భాగంగా రైతు షాబాద్ రైతు వేదికలో ఈరోజు కుసుమ విత్తనాల పంపిణీ పంట మరియు కుసుమ పంట సాగుపై అవగాహన కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యులు కాల యాదయ్య,కలసి పాల్గొన్న రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి,,ఈ కార్యక్రమంలో భాగంగా కుసుమ లక్ష్మీ ప్రియ ఐ,ఎస్,ఎఫ్ 764 వ రకం ధ్రువీకరించబడిన విత్తనాలను ఎంపిక చేసిన రైతులకు పంపిణీ చేశారు. మొత్తం 20 కింటాలు విత్తనాలను 200 హెక్టార్ల విస్తీర్ణానికి హెక్టారుకు 10 కిలోల చొప్పున పంపిణీ చేయడం జరిగింది . అనంతరం మండలానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి సీ,ఎం,ఆర్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్దార్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావాలి చంద్రశేఖర్ ముదిరాజ్,మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంటారెడ్డి, స్వరూప, సర్పంచులు అశోక్, రాజేందర్ రెడ్డి, సందీప్,నవనీత స్వామి,స్వరూప మహేందర్ గౌడ్,శాంతమ్మ యాదయ్య,పోచయ్య, మంగమ్మ,సవిత సుభాష్ చంద్ర,గోపాల్, సబితా గోవర్ధన్ రెడ్డి,నర్సింలు,స్వాతి, మనికీయం ఎప్,పి,ఓ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )