Logo
Date of Publish : 29 September 2026, 8:45 am
Editor : B. Anil Kumar

షాబాద్ పోలీస్ స్టేషన్- ఆత్మహత్య ఘటన

*షాబాద్ పోలీస్ స్టేషన్- ఆత్మహత్య ఘటన

విజేత, రంగారెడ్డి :

షాబాద్ మండలం,నాగర్ కుంట, గ్రామానికి చెందిన చిర్ర సునీల్,వయసు 21 ప్రైవేట్ ఉద్యోగి 27 -9-20 26 ఉదయం సుమారు 10 గంటలకు ఇంటి నుంచి బయటకు ఇదేనా సునీల్ రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. ఈ క్రమంలో నాగర్ కుంట రోడ్డు లోని మోడల్ స్కూల్ సమీపంలో అడ్వకేట్ సత్యనారాయణకు చెందిన,భూమిలోని టేకు చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో సునీల్ కనిపించాడు. కుటుంబ సభ్యులు దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై షాబాద్ పోలీస్,వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )