Logo
Date of Publish : 30 September 2026, 1:14 pm
Editor : B. Anil Kumar

శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ

విజేత,వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని తెలంగాణ శాసనమండలి సభ్యులు (MLC) కేతావత్ శంకర్ నాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలు, స్వస్తి వచనాలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ మండపంలో ఆలయ పీఆర్‌ఓ పెరుక శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ గఎమ్మెల్సీకి స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )