Logo
Date of Publish : 30 September 2026, 1:12 pm
Editor : B. Anil Kumar

శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న కామారెడ్డి ఎస్పీ

విజేత,వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (IPS) బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన ఎస్పీ కి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారికి సాంప్రదాయబద్ధంగా కోడె మొక్కు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ డిఈఓ ప్రతాప నవీన్ కుమార్ ఎస్పీ కి స్వామివారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పీఆర్‌ఓ పెరిక శ్రీనివాస్, ఆలయ పరివేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ ఉద్యోగులు మరియు వేద పండితులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )