Logo
Date of Publish : 16 November 2026, 3:33 pm
Editor : B. Anil Kumar

వికలాంగుల వితంతువుల పెన్షన్ల పంపిణీ

విజేత ,రంగారెడ్డి : చేవెళ్ల నియోజకవర్గం, షాబాద్ మండలం ,ముద్దెంగూడ గ్రామంలో ,ఈరోజు గ్రామ సర్పంచ్ ,పరివేద నర్సింహులు, ఆధ్వర్యంలో ,సెక్రెటరీ రాకేష్ ,ఉప సర్పంచ్ సిద్ధాపురం శివకుమార్, పెన్షన్ పంపిణీ బి ఫామ్ అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తామని అన్నారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరివేద నర్సింలు ముదిరాజ్, ఉప సర్పంచ్ సిద్ధాపురం శివకుమార్ ,వార్డు మెంబర్లు భూపతి శ్రీశైలం ,ఒగ్గు సుమలత మల్లేష్ ,జిట్టె భాగ్య శ్రీనివాస్ ముదిరాజ్,ఎండి ఖాజా, నానాజీపురం శైలజ శేఖర్ ,డోలు యాదగిరి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, కూర శేఖర్ ముదిరాజ్ ,జిట్టె శ్రీనివాస్ ముదిరాజ్ ,మరియు గ్రామ ప్రజలు ,వితంతువులు, వికలాంగులు ,ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )

Total Views: 2,981