Logo
Date of Publish : 05 September 2026, 10:41 am
Editor : B. Anil Kumar

రామాలయంలో హుండీ చోరీకి యత్నం.. నిందితుల పట్టివేత

వెంబడించి పట్టుకున్న గ్రామస్థులు
​అన్నపురెడ్డిపల్లి ఠాణాలో అప్పగింత

విజేత,ములకలపల్లి :ములకలపల్లి,మండల పరిధిలోని చాపరాలపల్లి రామాలయంలో హుండీ చోరీ యత్నం కలకలం రేపింది. ఆలయంలోని హుండీని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, ఆటోలో తరలించేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై వారిని వెంబడించారు. పెంట్లం సమీపంలో నిందితులను పట్టుకుని అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలీసులకు అప్పగించారు.ఎస్సై నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు ఖమ్మం ప్రాంతానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా విచారణ చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )