Logo
Date of Publish : 03 September 2026, 5:05 pm
Editor : B. Anil Kumar

ముత్యాలమ్మ విగ్రహాలకు జలాభిషేకం

విజేత, చిలుకూరు : నారాయణపురం, పాలెన్నారం, గ్రామంలో ముత్యాలమ్మ తల్లి నూతన విగ్రహాల వద్దకు మహిళలు ప్రతి ఇంటి నుంచి జలబిందలతో నీటిని తీసుకొచ్చి ముత్యాలమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో జలాభిషేకం చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని మొక్కుకున్నారు. మహిళలు జల బిందెలతో తరలివస్తుండడంతో ఆలయ పరిసరాలలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు గ్రామ పెద్దలు యువతీ యువకులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )