పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
విజేత,పరిగి :కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పై పోలీసుల తీరు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నేడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ చేయడాన్ని మహిళా ఎమ్మెల్యే నాయకులను మా పార్టీ ఎమ్మెల్యే లను ఎమ్మెల్సీ లను అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు పూర్తిగా కాంగ్రెస్ నాయకులు అయిపోయారు అని రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు ప్రశ్నించే అధికారం లేదా అని ఫైర్ అయ్యారు బిడ్డా రేవంత్ రెడ్డి రోజులు లెక్క పెట్టుకో అని నీ కథ ముగింపుకు వచ్చింది అని రానున్న 2 ఏళ్లల్లో ముమ్మాటికీ బిఆర్ఎస్ అధికారంలోకి రావడం పక్క గుర్తు పెట్టుకో అని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు మా పార్టీ నాయకులను విచాక్షణ రహితంగా తోసేసారు అని మహిళలు అని కూడా చూడకుండా దుర్మార్గంగా వ్యవరించారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా లెక్క చెప్తాం బిడ్డ రేవంత్ రెడ్డి నీ ఆటలు సాగనీయం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది గుర్తించుకో అధికారం ఉందని నిర్రా నిలుగుతే కుదరదు బిడ్డ నీ అధికారం శాశ్వతం అనుకుంటున్నావేమో కానీ నీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాం కానీ నీలాగా రాజకీయాలు చేసే దుర్మాగుణ్ణి నిన్నే చూస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి రేవంత్ రెడ్డి అని ఘాటుగా మండిపడ్డారు