Logo
Date of Publish : 23 September 2026, 11:32 am
Editor : B. Anil Kumar

బంజారా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి హోమం

విజేత,దుండిగల్ : దుండిగల్ డివిజన్ పరిధిలోని గాగిల్లాపూర్ తండాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బంజారా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నవరాత్రుల సందర్భగా 9వ రోజున "గణపతి హోమం" ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, శాస్త్రోక్తమైన పూజా కార్యక్రమాల మధ్య హోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో బంజారా యూత్ అసోసియేషన్ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గణనాథుని కృపకు పాత్రులయ్యారు. హోమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )