Logo
Date of Publish : 04 September 2026, 12:49 pm
Editor : B. Anil Kumar

ప్రతి కాలనీ ఆదర్శంగా తీర్చిదిద్దుతా.

- రంగారెడ్డి కాలనీలో డ్రైనేజి పనులు పూర్తి

- కౌన్సిలార్ కృష్ణ నాయక్

విజేత,చేవెళ్ల : మున్సిపాలిటీలోని 17 వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని చేవెళ్ల 17 వార్డు కౌన్సలర్ కృష్ణ నాయక్ అన్నారు ఇందులో భాగంగానే 17వార్డులోని రంగారెడ్డి కాలనీలో డ్రైనేజి పనులను అయన పరిలించారు గత వారం రోజులుగా డ్రైనేజినీరు రోడ్డుపైన పోతున్నయని కాలనీ వాసులు తన దృష్టికి తెగ వెంటనే దగ్గరుండి బాగుచేయించారు .ఈ సందర్భంగా కృష్ణ నాయక్ మాట్లాడుతూ 17వ వార్డును మున్సిపాలిటీలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి కాలనీలో పలు అభివృద్ధి పనులను చేసినట్లు తెలిపారు ఇప్పటికే వివిధ కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనులతో ఆదర్శ కాలనీలగా మారాయి అన్నారు అభివృద్దె లక్ష్యంగా ముందుకు సాగుతున్న కౌన్సిలర్ కృష్ణ నాయక్ కు కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )