Logo
Date of Publish : 18 September 2026, 7:53 am
Editor : B. Anil Kumar

చౌడాపూర్ మండల కేంద్రంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

చౌడాపూర్ మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు,చౌడాపూర్ మండల వ్యవసాయ అధికారిని పరిమళ మరియు విద్యాశాఖ అధికారి రామ్ చందర్ 

విజేత,చౌడాపూర్ : వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ ఎంపీడీవో మరియు వ్యవసాయ శాఖ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయంలో వెంకటేశ్వర్లు విద్యాశాఖ కార్యాలయములో రామచందర్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారిని పరిమళ జాతీయ జెండా ఆవిష్కరణ చేసారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం రాష్ట్ర ప్రజల చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగినది అని అన్నారు ప్రజాస్వామ్య విలువలు భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రజల హక్కులు బాధ్యతలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు యువత దేశభక్తి క్రమశిక్షణ సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చౌడాపూర్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు వ్యవసాయ శాఖ అధికారిని పరిమళ విద్యాశాఖ అధికారి రామచందర్ మండల ఎంపీఓ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ బిజెపి మండల అధ్యక్షులు బి శ్రీనివాస్ చౌడాపూర్ గ్రామ సర్పంచ్ పరిగి నవీన్ కుమార్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు బంధ్యయ్య మాలమహానాడు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బి రాము ఎండి సలీం అంగన్వాడీ టీచర్లు కల్పన అపర్ణ పాల రాజశేఖర్ ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది వ్యవసాయ శాఖ కార్యాలయ సిబ్బంది వివిధ పార్టీల నాయకులు ఎండి సలీం నర్సింలు చిన్నయ్య గోపాల్ పాల రాజశేఖర్ హనుమంతు వెంకటేష్ బోయిని బాల్ రాజ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )