Logo
Date of Publish : 19 June 2026, 9:40 pm
Editor : B. Anil Kumar

చిగురుమామిడి డిప్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన పి.కళావతి 

విజేత ,చిగురుమామిడి :చిగురుమామిడి మండల డిప్యూటీ తహసీల్దార్‌గా పి.కళావతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా కళావతికి రెవెన్యూ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారుడి వరకు చేరవేస్తానని తెలిపారు. భూ సమస్యలు,ధరణి దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేస్తాన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ జిపిఓ లు సిబ్బంది పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )