విజేత,కామారెడ్డి జిల్లా ప్రతినిధి: చలో సిరిసిల్ల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సమావేశానికి హాజరయ్యేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి బయలుదేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మామిళ్ళ అంజయ్య,కామారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ గడ్డం మీది మహేష్, తాటి లావణ్య ప్రసాద్, డిసిసి జనరల్ సెక్రెటరీ జూలూరి సుధాకర్, మాజీ కౌన్సిలర్లు, చాట్ల వంశీ, రవీందర్ గౌడ్, సుగుణ, సేవాదళ్ యూత్ అధ్యక్షులు నర్సుల మహేష్, ఆబేద్, బల్ల శ్రీనివాస్, పండు శ్రీకాంత్, దేవేందర్,రాహుల్,శశి, భాస్కర్ తదితరులు చలో సిరిసిల్ల కార్యక్రమంలో పాల్గొనడానికి బయల్దేరారు.