Logo
Date of Publish : 02 September 2026, 4:27 pm
Editor : B. Anil Kumar

కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్‌ఎస్ సమరభేరి!

విజేత,దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలు, ప్రజలకు చేసిన మోసాలకు నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి నెరవేర్చని హామీలను ఎండగడుతూ, ప్రజల హక్కుల సాధన కోసం బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రమావత్ రవీంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్, వడ్త్యా రమేష్ నాయక్ మరియు దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు,ప్రజాప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )