Logo
Date of Publish : 02 November 2026, 8:12 pm
Editor : B. Anil Kumar

ఒక గుంట భూమి రిజిస్ట్రేషన్ పై అధికారుల నిర్లక్ష్యం

- పైసలు ఉంటేనే అధికారులు ఫైల్ మూ చేస్తారు

- మొయినాబాద్ భూభారతి ఆపరేటర్ల భేరసారాలపై ఆరోపణలు

విజేత,రంగారెడ్డి :చేవెళ్ల నియోజకవర్గం, మొయినాబాద్,మండల్ మండల్ లో, భూభారతి పోర్టల్ ఒక గుంట వ్యవసాయ భూమికి రిజిస్ట్రేషన్ కోసం స్లాబ్ చేసే అవకాశం ఉండగా స్లాట్ బుక్ చేసుకుని తాసిల్దార్ జెయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లిన తర్వాత మాత్రం ఒక గుంట విశేషం చేయలేము అని అధికారులు చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. స్లాట్ బుకింగ్ సౌకర్యం ప్రభుత్వ పోర్టల్ లో,అందుబాటులో ఉండగా కార్యాలయానికి వెళ్లిన తర్వాత రిజిస్ట్రేషన్ నిరాకరించడం,వల్ల ప్రజలు ఆర్థికంగా మనసికంగా ఇబ్బందులు పడుతున్నారు.భూభారతి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ కొరకు స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం ఉన్నప్పటికీ కార్యాలయంలో వేరే కారణాలు చూపుతూ,ప్రక్రియను సరైన విధానం కాదని,ప్రజలు అంటున్నారు. అధికార భూభారతి సమాచారం ప్రకారం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసి సూచించిన తాసిల్దార్ కం జెయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక గుంట భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి మొయినాబాద్,భూభారతి రిజిస్ట్రేషన్, ఆపరేటర్లు బెరసారాలు చేస్తున్నారని,అదనపు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కూడా ఆరో పణలు వినిపిస్తున్నాయి ఈ వివాహంపై రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఉన్నత అధికారులు వెంటనే దర్యాప్తు చేసి,నిజానిజాలు వెలికి తీసి తప్పు చేసిన వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని ప్రజలు రైతులు డిమాండ్ చేస్తున్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )

Total Views: 412