Logo
Date of Publish : 02 September 2026, 11:14 am
Editor : B. Anil Kumar

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళలు అర్పించిన ప్రభుత్వ విప్ MLA ఆది శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు

విజేత,వేములవాడ : రాజన్న సిరిసిల్ల వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసం క్యాంపు ఆఫిస్ లో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారికి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళళులు అర్పించారు ప్రభుత్వ విప్ MLA ఆది శ్రీనివాస్ మరియు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్లా వైస్ అధ్యక్షులు జిల్లా నాయకులూ బ్లాక్ అధ్యక్షులు చేర్మెన్లు వైస్ చేర్మెన్లు కౌన్సిలర్లు కో అప్షన్ మెబార్లు డైరెక్టర్లు మాజీ అధ్యక్షులు bla లు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారని తూము మధు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తెలిపారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )