Logo
Date of Publish : 17 July 2026, 10:54 pm
Editor : B. Anil Kumar

భార్యాభర్తలను నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

విజేత,రామకుప్పం :రామకుప్పం మండల పరిధిలోని బంధార్లపల్లి పంచాయతీకి చెందిన గ్రామ నివాసి బోర్ మెకానిక్ వెంకటేష్ వయసు 65 భార్య పార్వతమ్మ 55 సంవత్సరాలు గల భార్యాభర్తలను సుమారు ఎనిమిదిన్నర గంటల సమయం నందు ద్విచక్ర వాహనం ముందు ప్రయాణిస్తున్న వీరిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసి నరికి చంపారు రహదారిపై ప్రయాణికులు రావడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు ప్రయాణికులు సంబంధిత రాముకుప్పం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ అధికారులు విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరుగుతున్నట్టు ఎస్సై వెంకట్ మోహన్ తెలియజేశారు అదేవిధంగా ఈ విషయంలో భూ తగాదాలు లేదా కుటుంబ కలహాల ఇంకా ఇతర ఇతర ఏమున్నా త్వరలో బయటపెడతామని ఈ ఘటనకు పాల్పడిన వారిని కచ్చితంగా పట్టుకొని శిక్షిస్తామని చేశారు


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )