విజేత. దేవరపల్లి ; తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ దేవరపల్లి మండలం ఎర్నాగూడెం జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున హైవే పెట్రోల్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు పై నలుగురు దుండగులు కత్తితో దాడి చేశారు. కానిస్టేబుల్ ముందుగా దేవరపల్లి ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు అక్కడ నుండి మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకు రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు విషయం తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి నరసింహ కిషోర్ ఆసుపత్రికి చేరుకులు కానిస్టేబుల్. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు