Logo
Date of Publish : 02 September 2026, 11:16 am
Editor : B. Anil Kumar

దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో 320 రూపాయలకు చేరుకున్న పొగాకు ధర 

విజేత,దేవరపల్లి : దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం వర్జీనియా పొగాకు ధరలు 320 రూపాయలకు పెరిగింది పొగాకు వేలం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్న 265 రూపాయలతో ప్రారంభమైన ధర ఆరు నెలలకు 3 20 రూపాయలకు చేరుకుంది. ఆగస్టు నెలలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పొగాకు రైతులు పరామర్శ సందర్భంగా పది రూపాయలు ధర పెరిగింది అప్పటినుండి పొగాకు ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి దీంతో పొగాకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )