Logo
Date of Publish : 01 September 2026, 3:07 pm
Editor : B. Anil Kumar

డిప్యూటీ సీఎం జన్మదినం పురస్కరించుకుని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

విజేత,దేవరపల్లి : ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు సందర్బంగా 5వ రోజు దేవరపల్లి మండలం. కృష్ణంపాలెం గ్రామం లో స్కూలు విద్యార్థులకు గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు, మాజీ సర్పంచ్ నాయుడు దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు స్నాక్స్ అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు నాయుడు దుర్గాప్రసాద్, గ్రామ టీడీపీ అధ్యక్షులు కూచిపూడి శ్రీనివాస్ మండల అధ్యక్షుడు కాట్నం గణేష్ గుడిసె పోసివెంకటరత్నం అయినా నరసింహమూర్తి,దేవరపల్లి గ్రామ అధ్యక్షుడు కొండపల్లి రమేష్ మాధవరపు వెంకటేశ్వరరావు ,అయ్యప్ప నాయుడు సూర్యచంద్రరావు పప్పు గోపికృష్ణ ఆడవాల శ్రీను తోరటి వెంకటేశ్వరరావు పప్పు కృష్ణ పెనుగొండ శివసూర్య గోపాలపురం ఏఎంసి డైరెక్టర్ బిక్కిన నాగరాజు మరియు,బిక్కినా ఎడుకొండలు,నాయుడు అబ్బాయిరాజు పప్పు కృష్ణమూర్తి నాయుడు మురళీ కృష్ణ సురేష్, పి.శ్రీనివాస్, ఏ..మణికంఠ ఎన్.నాగ సత్యనారాయణ,.వాసు గల్లా వెంకటేశ్వరరావు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )