Logo
Date of Publish : 01 September 2026, 8:20 am
Editor : B. Anil Kumar

చాక్పీస్‌తో రాఘవేంద్రస్వామి చిత్రాన్ని ఆవిష్కరించిన సూక్ష్మ కళాకారిణి ముకుంద ప్రియ

విజేత,మంత్రాలయం : మంత్రాలయం మండల కేంద్రానికి చెందిన వడ్డే సుజిత–మల్లికార్జున దంపతుల కుమార్తె, శ్రీ వైష్ణవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సూక్ష్మ కళాకారిణి ముకుంద ప్రియ తన ప్రతిభతో ఆకట్టుకుంటోంది.చాక్పీస్‌తో ఎంతో నైపుణ్యంగా శ్రీ రాఘవేంద్రస్వామి వారి చిత్రాన్ని రూపొందించి తన కళా ప్రతిభను చాటుకుంది. చిన్న వయసులోనే సూక్ష్మ కళలపై ఆసక్తి పెంచుకుని, అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ముకుంద ప్రియ ప్రతిభను పలువురు అభినందిస్తున్నారు.చాక్పీస్‌పై రాఘవేంద్రస్వామి వారి చిత్రాన్ని అత్యంత సూక్ష్మంగా, అందంగా చిత్రీకరించడం విశేషంగా నిలిచింది. ముకుంద ప్రియకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కళారంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.....


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )