Logo
Date of Publish : 01 September 2026, 8:24 am
Editor : B. Anil Kumar

ఎర్నగూడెం పంచాయతీ కార్యదర్శిపదవీ విరమణ సత్కారం 

విజేత,దేవరపల్లి : దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి అత్తులూరి అమ్మిరాజు పదవీ విరమణ సందర్భంగా యర్నగూడెం సొసైటీ నందు సొసైటీ అధ్యక్షులు పెన్మెత్స సుబ్బరాజు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ మరియు మండల వ్యవసాయ అధికారి కమల్ రాజ్ గ్రామ తెదేపా అధ్యక్షులు బొల్లిన విజయభాస్కర్ గద్దె శ్రీనివాస్ పుట్టా హరిప్రసాద్ నీటి సంఘం అధ్యక్షులు పుట్టా రామారావు సొసైటీ సిఈఓ మండ పెదబాబు పోతుల కనకరాజు సచివాలయ కార్యదర్శి ముత్యాల నాగ్ రామన్ పాలూరి బాలాజీ పుల్లేశ్వర రావు గ్రామస్తులు పాల్గొన్నారు


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )