Logo
Date of Publish : 01 September 2026, 3:58 pm
Editor : B. Anil Kumar

ఇర్లపాడులో అగ్నిప్రమాదం 14 ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ తోటలు దగ్ధం

విజేత,ఇర్లపాడు : మండల పరిధిలోని ఇర్లపాడు గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఆకతాయిలు పెట్టిన నిప్పు కారణంగా స్థానిక సుబాబుల్, జామాయిల్ తోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రత, గాలుల ప్రభావంతో మంటలు శరవేగంగా వ్యాపించడంతో సుమారు 14 ఎకరాల మేర తోటలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానికులు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )