సంక్రాంతి నూతన క్రాంతి ** సంక్రాంతి మన జీవితంలో నూతనక్రాంతి తేవాలి
14-01-2023
24
*సంక్రాంతి నూతన క్రాంతి **
సంక్రాంతి మన జీవితంలో
నూతనక్రాంతి తేవాలి
సంకల్ప శక్తితో
అప్రమత్తతే ఆయుధంగా కరోనకట్టడి కై కదులుదాం
పగలు ప్రతీకారాలు మానుదాం
కల్మశాలు లేని
నవ సమాజ నిర్మాణానికై
సాగుదాం ఆత్మీయత
ఆత్మీయత అనుబంధాలు
అవగాహన అనురాగాలు మనబాట కావాలి
మమత మానవీయత
మన తోడు కావాలి
ఉల్లాసమే ఉనికిగ
హుషారే భూషణంగ
ఉరుకుల పరుగుల
జీవితం వద్దు
ప్రశాంతత ప్రగతియే ముద్దు
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరమ్
తెలంగాణవికాస వేదిక
సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
9440245771