Logo
Date of Publish : 24 September 2026, 3:04 pm
Editor : B. Anil Kumar

ముంపుప్రాంతాల్లో పర్యటించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక ఇంచార్జ్ తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి

ముంపుప్రాంతాల్లో పర్యటించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక ఇంచార్జ్ తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి

విజేత,గాజువాక : భారీ వర్షాల కారణంగా 69వ వార్డు హరిజన జగ్గయ్యపాలెం, అయ్యప్ప నగర్ ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రాంతాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి , 69వ వార్డు అధ్యక్షులు బోగాది సన్యాసిరావు పర్యటించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, ముంపు నీటి సమస్యలు తదితర అంశాలపై స్థానికులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు పెట్లి అప్పారావు, పేకాట రమణ, నంది శివకుమార్, రవి, పెట్లి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )