వివిధవివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి
అక్షరవిజేత పెబ్బేర్
ఈరోజు పెబ్బేరు పురపాలక మరియు శ్రీరంగాపూర్ మండలం కేంద్రంలో వివిధ వివాహ వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్. మాజీ మర్కెట్ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్
గౌని .బుచ్చారెడ్డి
బిఆర్ఎస్ పార్టీ.సింగిల్ విండో చైర్మన్
గౌని .కోదండరామ్ రెడ్డి గారు
వారితో పాటు GBR యువసేన యువనాయకులు పాల్గొన్నారు